తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Friday, January 29, 2010

వంశ పరంపర

వంశ పరంపర

విజయనగర సామ్రాజ్యమును నాలుగు వంశాలకు చేరిన అధిపతులు పరిపాలించారు. ఈ నాలుగు వంశాలలో మొదటి వంశమైన సంగమ వంశమునకు చెందిన రాజులు, విజయనగర సామ్రాజ్యమును భారత దేశపు దక్షిణ భాగమంతయూ విస్తరించారు.అంతేగాక వీరి పరిపాలన కాలమునందే అద్భుతమైన కట్టడాలు, శృంగారవంతమైన రాతిశిల్పాలు, కాలాకాలమునకూ అందాన్ని కోల్పోని గజశాలాలవంటి మొదలైనవి కట్టబడినవి. మొత్తానికి, ఈ వంశము వలనే, విజయనగర సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యముగా ప్రసిద్ధత చెందినది. కావున ఈ వంశమునకు చేరిన రాజులు విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగు వంశాలలోనూ పేర్కొన్నారు. సంగమ వంశమూ ప్రసిద్ధమైనది.

సంగమ వంశమునకు చేరిన చక్రవర్తులు :-

శాళువ వంశమునకు చేరిన చక్రవర్తులు -

సాళువ వంశపు మొదటి నరసింహ రాయలు1485-1491
తిమ్మ భూపాలుడు1491
సాళువ వంశపు రెండవ నరసింహ రాయలు
1491-1505

తుళువ వంశమునకు చేరిన చక్రవర్తులు -


అరవీడు వంశమునకు చేరిన చక్రవర్తులు -

అరవీటి రామరాయలు1542-1565
తిరుమల దేవ రాయలు1565-1572
మొదటి శ్రీరంగ రాయలు1572-1586
రెండవ వెంకట రాయలు1586-1614
రెండవ శ్రీ రంగ రాయలు 1614-1614
రామదేవుడు1617-1632
మూడవ వెంకట రాయలు1632-1642
మూడవ శ్రీరంగరాయలు 1642-1646

వీరు మాత్రమేగాక, మధ్యలో ఇంకా కొందరు చక్రవర్తులు పరిపాలించినట్లుగా ఆధారములు సేకరించబడినవి. కానీ వీరి పరిపాలన కాలములు సందేహాస్పదమైనవి.


No comments:

Post a Comment